KTR on Gujarat Development : బీజేపీ నేతల తలవాచేలా తిట్టండి | ABP Desam
2022-07-01 4
BJP జాతీయ స్థాయి కార్యవర్గ సమావేశాల కోసం వచ్చి తెలంగాణలో తిరిగే బీజేపీ నేతల తల వాచేలా తిట్టాలని మంత్రి KTR అన్నారు. తెలంగాణ పైసలతో గుజరాత్ ను అభివృద్ధి చేసి ఇక్కడికే వచ్చి ప్రగతి మాట్లాడతారా అంటా కేటీఆర్ ప్రశ్నించారు.